heart

ఈ కూరగాయలతో గుండె పదిలంగా ఉంటుంది

itter gourd

కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె సేఫ్‌

garlic peel

వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

Pumpkin juice

గుమ్మడికాయతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది

బీన్స్‌లో లభించే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

పాలకూరలోని ఐరన్‌ గుండెకు ఎంతో మేలు చేస్తుంది

బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

క్యారెట్లలోని విటమిన్ ఎ గుండెకు చాలా మంచిది

Image Credits: Envato

Photo Credit : Heart