Hair healthy

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయలు తినాలి

Hair healthy

కూరగాయలలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు అధికం

Hair healthy

కొన్ని కూరగాయలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి

Hair healthy

టమోటాలలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది

వెల్లుల్లిలోని సల్ఫర్‌తో జుట్టు బాగా పెరుగుతుంది

పచ్చి మిరపకాయల్లో విటమిన్ E అధికంగా ఉంటుంది

బీట్‌రూట్‌లలోని లైకోపీన్ జుట్టును పెరిగేలా చేస్తుంది

కరివేపాకు జుట్టు రాలడాన్ని అరికడుతుంది

Image Credits: Envato