ఈ సంకేతాలు కనిపిస్తే ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టే

ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని కొన్ని సంకేతాలు చెబుతాయి

నిరంతరం దగ్గు ఉంటే ఊపిరితిత్తుల సమస్య

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కూడా ఉంటుంది

శ్వాస ఆడకపోవడం ఊపిరితిత్తుల వైఫల్యానికి సంకేతం

ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపిస్తే అది కూడా సమస్యే

కఫంలో రక్తం, కఫం రంగు మారడం ఒక కారణం

తరచుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఉంటే సమస్య ఉన్నట్టే

Image Credits: Envato