క్యాన్సర్‌ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

క్యాన్సర్‌ లక్షణాలు బయటపడాలంటే ఏళ్లు పడుతుంది

దీని వల్ల చికిత్స కూడా సులభం అవుతుంది

కొన్నిసార్లు రొటీన్‌ చెకప్‌తో క్యాన్సర్‌ని గుర్తించవచ్చు

క్యాన్సర్‌ ఉంటే వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి

వీలైనంత త్వరగా, సరైన సమయంలో చికిత్స అవసరం

సకాలంలో చికిత్సతో మూలాల నుంచి తొలగించవచ్చు

క్యాన్సర్‌ చికిత్సకు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం

Image Credits: Envato