తెలుగు ఆడపడుచులు నచ్చే మెచ్చే చీరలు ఇవే.
చీరలంటే ఇష్టపడని ఆడవారుండరు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రత్యేక డిజైన్లతో తయారు చేసిన చీరలను ధరిస్తుంటారు.
తెలుగు ఆడపడుచులు నచ్చే మెచ్చే చీరలేవో చూద్దాం.
మంగళగిరి చీరలు
పోచంపల్లి చీరలు
నారాయణపేట చీరలు
గద్వాల్ చీరలు
ధర్మవరం చీరలు
ఉప్పాడ చీరలు
వెంకటగిరి చీరలు
సిరిసిల్ల మగ్గం చీరలు