ట్రెడిషనల్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించిన మిల్కీ బ్యూటీ
పింక్ కలర్ లెహంగాలో ఫిదా చేస్తున్న తమన్నా స్టన్నింగ్ లుక్స్
దుప్పటాతో లుక్ ను మరింత అందంగా చేసిన బ్యూటీ
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నటి
నెక్ సెట్, దానికి సరిపోయే చెవిపోగులతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పేసుకున్న బ్యూటీ
జడ, సింపుల్ మేకప్ తో తమన్నా అందాలు అదరహో
తమన్నా స్టైలిష్ దేశీ లుక్ నెట్టింట వైరల్
Image Credits: Tamannaah Bhatia/Instagram