ఫ్యాటీ లివర్‌ను ఇలా గుర్తించవచ్చు

ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అధిక కొవ్వు

5-20 శాతం మంది భారతీయులకు ఈ సమస్య

కొవ్వు కాలేయంలో మూడు దశలు ఉన్నాయి

ఫ్యాటీ లివర్‌తో పొట్ట కుడివైపు నొప్పి ఉంటుంది

అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు

కళ్లు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది

రక్తం వాంతులు, మానసిక గందరగోళం ఉంటుంది

Image Credits: Envato