ఉదయం నిద్రలేవగానే ఈ ఏడు అలవాటు చేసుకోండి
ఉదయం అలారం ఒక్కసారి మ్యూట్ చేయాలి
పడుకున్న బెడ్‌షీట్లను మడతపెట్టుకోవాలి
రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు తాగండి
మొబైల్ స్క్రీన్ కాకుండా బయటకి చూడండి
చిన్న వ్యాయామం అయినా చేయాలి
రోజుకు ఓ చిన్న లక్ష్యాన్ని సెట్ చేయండి
రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది
Image Credits: Envato