సమంత ప్రతిరోజూ తప్పకుండా చేసే పనులు ఇవే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మైయోసైటిస్ తో బాధపడుతూ కోలుకున్న సంగతి తెలిసిందే.
సమంత ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడూ జిమ్, వ్యాయామం మిస్ అవ్వదు
ఉదయం నిద్రలేవగానే సమంత చేసే పనుల గురించి ఓ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ప్రతిరోజూ ఉదయం 5.30గంటలకు నిద్రలేస్తుంది.
పొద్దున లేవగానే జర్నల్స్ రాయడం సమంతకు అలవాటు.
సమంత ఉదయం లేవగానే సూర్యరశ్మిలో కొంత సమయం గడుపుతుంది.
ఆ తర్వాత శ్వాస వ్యాయామాలు చేస్తుందట.
దాదాపు 25 నిమిషాల పాటు ధ్యానం చేసిన తర్వాత కాసేపు రన్నింగ్ చేస్తుందట.
ఇలా చేయడం ద్వారా తాను చాలా ఫిట్ గా ఉన్నాని చెబుతోంది.