తులసి దీపం ఎప్పుడు వెలిగించకూడదు?

హిందూమతంలో తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు

ఆదివారం రోజు తులసి పూజ అస్సలు చేయకూడదు

ఆదివారం విష్ణు కోసం తులసి మాత నిర్జల వ్రతం చేస్తుంది

అందుకే ఆదివారం తులసి పూజ చేయకూడదు

ఈ రోజు తులసి కోట కడగడం చేయరాదు

ఆదివారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించకూడదు

అంతేకాకుండా ఆ రోజు తులసిని ముట్టుకోకూడదు

Image Credits: Envato