బర్డ్‌ ఫ్లూ వ్యాపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

బర్డ్ ఫ్లూ వ్యాప్తితో పలు జిల్లాల్లో హై అలెర్ట్‌

మాంసాహారం తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి

బర్డ్‌ ఫ్లూ సోకిన పక్షులను తినడం వల్ల వ్యాప్తి

ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి

చేతులను నిరంతరం సబ్బుతో కడుగుతుండాలి

కోడి లేదా కోడి గుడ్లను సరిగ్గా ఉడికించి తినాలి

ఉడకని చికెన్ లేదా గుడ్లను తినకూడదు

Image Credits: Envato