కోడిపందాలకు ధీటుగా పందుల పోటీలు

సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చే కోడి పందాలు

కోడి పందాలు, ఎద్దుల పోటీలు ఎక్కువ

భిన్నంగా పశ్చిమ గోదావరిలో పందుల పోటీలు

తాడేపల్లిగూడెంలో రెండు టీమ్‌లుగా పందులు

ఇరువైపులా ఒకేసారి పందులను వదులుతారు

చివరికి బరిలో నిలబడిన వరాహమే విన్నర్‌

పందుల పోటీలను చూసేందుకు భారీగా జనం

Image Credits: Enavato