ఉల్లిపాయలు మనుషులను ఎందుకు ఏడిపిస్తాయి?

ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి

ఉల్లిపాయ కోస్తే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది

సల్ఫర్‌ అనేది ప్రొపనుథైల్ S-ఆక్సైడ్‌ ఉత్పత్తి చేస్తుంది

ఉల్లిపాయలను కోస్తే ఈ వాయువు గాల్లోకి వెళ్తుంది

వాయువు నుంచి సల్ఫ్యూరిక్ ఆమ్లం వెలువడుతుంది

మన కంటిని తాకినప్పుడు కన్నీళ్లు వస్తాయి

కంటిలోని మలినాలు అన్నీ బయటికి వస్తాయి

Image Credits: Envato