తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో మార్చి 15న అరెస్ట్
లిక్కర్ స్కాంలో రూ. 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు
5 నెలల తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు
రూ.10 లక్షలు చొప్పున రెండు పూచీకత్తులతో బెయిల్
కవిత బెయిల్ ఆర్డర్‌లోని కీలక అంశాలివే..!
పాస్‌పోర్టును మేజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలి
విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి
విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి
కేటీఆర్, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు కవిత