కుంకుమ పువ్వు టీతో అనేక వ్యాధులు పరార్‌

కుంకుమ పువ్వు వాసన, రంగు ఎంతో ప్రసిద్ధి

దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు

ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు ఔషధ గుణాలు

కుంకుమ పువ్వు టీతో అనేక వ్యాధులు దూరం

కుంకుమ పువ్వు టీతో ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

గుండె జబ్బులు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి మెరుగు

Image Credits: Envato