మహేష్ బాబు మరో ఛారిటీ.. శిశువుల కోసం మదర్స్ మిల్క్ బ్యాంక్
సినిమాలతో పాటు సమాజ సేవలోనూ తన వంతు సాయం అందిస్తారు మహేష్ బాబు
Photo Credit : namratha mahesh babu wife
తాజాగా మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో సేవకు సిద్ధం
విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు
ఈ కార్యక్రమానికి హాజరైన మహేశ్ బాబు వైఫ్ నమ్రతా శిరోద్కర్
మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లిపాలు సరిపోని పిల్లలకు సహాయం
7,200 మందికి ప్రయోజనం చేకూరుతుందన్న వైద్యులు
దీంతో పాటు 2025 నాటికీ 1,500 మంది బాలికలకు ఉచితంగా టీకాలు
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
& {{ contributors.1.name }}
Read Next