చలికి పెదవులు నల్లగా మారాయా? ఈ చిట్కాలు పాటించండి

శీతాకాలంలో పెదవులు నల్లగా మారుతుంటాయి

పెదవులను గులాబీ రంగులోకి మార్చుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి

టమోటా, క్యారెట్, తాజా ఆకుకూరలు ఎక్కువగా డైట్‌లో తీసుకోవాలి

పంచదారతో పెదవులను స్క్రబ్ చేయాలి

బీట్‌రూట్‌ను తినడం, ఆ తొక్కలను పెదవులకు అప్లై చేయాలి

వాటర్ ఎక్కువగా తాగుతుండాలి

మార్కెట్లో దొరికే లిప్‌బామ్‌ల కంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలి

వెన్న లేదా నెయ్యి పెదవులకు అప్లై చేయాలి