ఉదయాన్నే నిమ్మరసం తాగడం మంచిదేనా?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం
దీనిలోని విటమిన్ 'సి' తో మెరుగైన రోగనిరోధక
అలాగే విటమిన్ సి చర్మ సౌందర్యానికి తోడ్పడును
నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్లతో జీర్ణ సమస్యలకు చెక్
శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్‌లను తొలగించడంలో సహాయం
యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
& {{ contributors.1.name }}
Read Next