యాంకర్ లాస్య బర్త్ డే పిక్స్ వైరల్..!

బుల్లితెరలో యాంకర్ గా మంచి గుర్తింపు

పెళ్లి తర్వాత యాంకరింగ్ కి గుడ్ బై

భర్తతో కలసి ఫారెన్ లో సెటిల్ అయిన ముద్దుగుమ్మ 

ఒకప్పుడు బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా లాస్య  

ప్రస్తుతం తన పిల్లలను చూసుకుంటూ యూట్యూబ్ ఛానెల్ నడుపుంటుకున్న బ్యూటీ

రిసెంట్ గా ఫ్రెండ్స్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ముద్దుగుమ్మ..