ఐఏఎస్ అధికారి జీతం ఎంతో తెలుసా?
యూపీఎస్సీ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి.
ఈ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఐఏఎస్ అవుతారు.
మంత్రిత్వశాఖలు, విభాగాలలో సీనియర్ అధికారులుగా ఎంపిక అవుతారు.
ఈ పరీక్షలో రాణించేందుకు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతుంటారు.
అయితే ఈ పోస్టులో ఒక అధికారికి జీతం ఎంత లభిస్తుందో తెలుసా.
ఐఏఎస్ ల ప్రారంభ వేతనం ప్రతి నెల రూ. 56,100
ఇది కాకుకండా ప్రతినెలా టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ, మొబైల్ బిల్లు వంటి అనేక అలవెన్సులు పొందుతారు.
ఐఏఎస్ పదవి నుంచి పదోన్నతి పొందిన తర్వాత క్యాబినెట్ సెక్రటరీ అవుతారు.
అప్పుడు వీరి జీతం రూ. 2.5లక్షలు ఉంటుంది.