కేక్ తింటే క్యాన్సర్ వస్తుందా?
కేక్ ఆరోగ్యానికి ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు
తాజాగా కర్ణాటక ఆహార భద్రత విభాగం పరీక్షించిన కేక్ శాంపిళ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తింపు
235 శాంపిళ్లను సేకరించగా.. 12 కేక్ శాంపిల్స్ లో కృత్రిమ రంగులో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడి
ముఖ్యంగా రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ లాంటి కేక్‌లలో కృత్రిమ రంగుల కల్తీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తింపు
కృత్రిమ రంగులు కల్తీ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
అంతే కాదు శారీరక, మానసిక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు నిపుణులు
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next