రాగిపాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మంచిదా?

రాగిపాత్రలో వంట చేయడం వల్ల ఆహారంలో ఐరన్, జింక్ వంటి కొన్ని పోషకాలు పెరుగుతాయి.  

రాగి సహజ యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

 థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియ పెరుగుదల నియంత్రిస్తుంది.

రాగి యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శీరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. 

రాగిపాత్రల్లో వంటి చేస్తే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. 

 కొన్ని పదార్థాలు మరింత రుచిని పెంచుతాయి. 

 రాగిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ నుంచి రక్షిస్తాయి.