కేటీఆర్‌ ప్రస్తావించిన లొట్టపీసు చెట్టు కథ ఇదే

లొట్టపీసును అంతా పిచ్చి మొక్క అనుకుంటారు

ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి

లొట్టపీసు పాలు చర్మ సమస్యలకు వరం

ఆకులను పొగ పెడితే దోమలు పరార్‌

ఈ మొక్క పాలు తేలు కుడితే విషానికి విరుగుడు

స్కిన్ మీద తామర వంటి సమస్యలు పోతాయి

కాగితం తయారీలో కూడా లొట్టపీసు ఉపయోగం

Image Credits: Enavato