వీటి ముందు చికెన్ కూడా దిగదుడుపే

చాలా మంది ప్రోటీన్ కోసం చికెన్‌ను తింటారు

100 గ్రాముల రాజ్మాలో 35 గ్రాముల ప్రోటీన్

100 గ్రాముల శనగ పప్పులో 38 గ్రాముల ప్రోటీన్

100 గ్రాముల సోయాబీన్స్‌లో 36 గ్రాముల ప్రోటీన్

సోయాబీన్స్‌లో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు

100 గ్రాముల గుమ్మడికాయ గింజలలో 37 గ్రాముల ప్రోటీన్

100 గ్రాముల పర్మేసన్ చీజ్‌లో 35 గ్రాముల ప్రోటీన్

Image Credits: Envato