పాడైన దంతాలను ఎలా శుభ్రం చేసుకోవాలి?

కాల్షియం, ఫాస్పరస్‌తో దంతాల నిర్మాణం

పాడైన దంతాలు అనేది సాధారణ సమస్య

దంతక్షయం ముఖం అందాన్ని పాడుచేస్తుంది

రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి

నిలుపు, పసుపు, తెలుపు, మచ్చలు దంతక్షయ లక్షణాలు

6 నెలలకు ఒకసారి దంతాలను చెక్ చేయించుకోవాలి

శీతల పానీయాలు, కేక్‌లు, స్వీట్లు తినొద్దు

Image Credits: Envato