వెల్లుల్లిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?
వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
హార్ట్ స్ట్రోక్ నుంచి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది
38 రకాల వెల్లుల్లి ఉన్నాయి..రంగులు భిన్నంగా ఉంటాయి
హార్డ్నెక్.. ఇందులో 6-12 రెబ్బలు ఉంటాయి
రుచి చాలా కారంగా ఉంటుంది, చల్లని ప్రదేశాల్లో పెరుగుతుంది
సాఫ్ట్నెక్ వెల్లుల్లిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి
రుచి కొద్దిగా కారంగా ఉంటుంది, రెబ్బలు చిన్నగా ఉంటాయి
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next