రోహిత్ శర్మ బర్త్ డే స్పెషల్ - హిట్ మ్యాన్ సాధించిన రికార్డులు

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు  - 264

 వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు (264,209,208)

ODI WC(2019) - సింగిల్ ఎడిషన్ లో  అత్యధిక సెంచరీలు - 5 

ODI WC చరిత్రలో అత్యధిక సెంచరీలు - 7 (28 మ్యాచ్‌లు)

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు - 597

T20Iలలో అత్యధిక మ్యాచ్‌లు - 151

T20Iలలో అత్యధిక సెంచరీలు - 5