Foods children

వేసవిలో పిల్లలకు ఈ ఆహారాలను అస్సలు ఇవ్వొద్దు

Foods children

వేసవిలో పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం

Foods children

కూల్‌ వాటర్‌, డ్రింక్స్‌ పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు

Foods children

పిల్లలకు జీర్ణశక్తి తక్కువ.. మాంసం ఇవ్వకూడదు

వేసవిలో ఐస్ క్రీమ్‌ వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి

ఎండలో నూనె పదార్థాలతో ఆమ్లత్వం, అజీర్ణం

కాఫీ వల్ల పిల్లలకు అధికంగా మూత్రం వస్తుంది

స్పైసీ నూడుల్స్ వేడి చేస్తాయి కాబట్టి ఇవ్వకూడదు

Image Credits: Envato