తక్కువ కేలరీలు ఉన్న ఫుడ్స్ ఇవే
సరైన బరువు ఆరోగ్యానికి మంచిది. చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
తక్కువ కేలరీలు ఉన్న ఫుడ్స్ తింటే బరువు పెరగరు. అలాంటి ఫుడ్స్ ఏవో చూద్దాం.
యాపిల్స్ లో ఫైబర్ ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ.
కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునేవారికి బ్రొకలీ మేలు చేస్తుంది. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.
దోసకాయలో అధిక శాతం నీరు ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు దోసకాయను డైట్లో చేర్చుకోవాలి.
ఉల్లిగడ్డలో ఎన్నో ప్రయోజనాలు ఉణ్నాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది. విటమిన్ సి, ఇతర పోషకాలు కూడా ఉన్నాయి.
బరువు తగ్గాలంటే పుచ్చకాయ తినాలి. ఇందులో కేలరీలు చాలా తుక్కువగా ఉన్నాయి.