చాక్లెట్ తినడం దంతాలకు ఎంత ప్రమాదకరం?

ఎక్కువ చాక్లెట్ తింటే పళ్లు పాడవుతాయి

చాక్లెట్‌లోని చక్కెర బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది

దంతాలు క్రమంగా అరిగిపోతాయి

చాలా చాక్లెట్లు అతుక్కుపోయి పళ్లలో ఇరుక్కుపోతాయి

దంతాల్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది

చాక్లెట్ తిన్నాక తప్పనిసరిగా బ్రష్‌ చేయాలి

డార్క్‌ చాక్లెట్స్‌ తింటే ముప్పు తగ్గుతుంది

Image Credits: Envato