షుగర్ పేషంట్లు ఈ పండ్లు తింటే డాక్టర్ అవసరం ఉండదు
షుగర్ పేషంట్లు ఈ పండ్లు తింటే షుగర్ పెరగదు.
అరటి, సపోటా, సీతాఫలం వంటి పండ్లకు దూరంగా ఉండాలి.
ఉసిరిలో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. దీన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.
పెరిగిన షుగర్ లెవెల్స్ తగ్గించడంలో దానిమ్మ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ద్రాక్ష మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి రక్షిస్తుంది.
పుచ్చకాయరోజూ తింటే షుగర్ పేషంట్లకు మేలు చేస్తుంది.
ఆరేంజ్ రోజూ తింటే విటమిన్ సి అందుతుంది.
జామలో విటమిన్ సి, ఎ ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మంచిది.