భూమిలో లోతు ఎంత వరకు ఉంటుంది?
భూమి లోతు దాదాపు 6,371 కిలోమీటర్లు ఉంటుంది
ఇక్కడికి చేరుకోవాలంటే అనేక పొరలు ఉంటాయి
భూమి బయటి పొర క్రస్ట్, మందం 5 నుంచి 70 కిలోమీటర్లు
తర్వాత మాంటిల్ వస్తుంది, ఇది 2900 కి.మీ మందం ఉంటుంది
బాహ్య కోర్ ద్రవ స్థితిలో ఉంటుంది, మందం 2200 కి.మీ
లోపలి కోర్ ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలంతో సమానం
ఆ తర్వాత ఐరన్, నికెల్ పొర ఉంటుంది.. దీని వ్యాసం 1220 కి.మీ
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next