నిమ్మరసం ఎక్కువగా తాగితే మంచిది కాదా?

నిమ్మరసంతోనూ అనారోగ్య సమస్యలు తప్పవా?

నిమ్మరసం మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది

వేడి నుంచి ఉపశమనానికి నిమ్మరసం తాగాలి

నిమ్మరసంతో శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి

నిమ్మరసం ఎక్కువగా తాగితే అనర్థాలు తప్పవు

నిమ్మకాయలో ఉండే ఆమ్లం దుష్ప్రభావాలు కలిగిస్తుంది

అధికంగా తీసుకుంటే గుండెల్లో మంట, మైగ్రేన్‌ సమస్య వస్తుంది

అధిక వినియోగంతో పొటాషియం లోపం తలెత్తుతుంది

Image credits: envato