ఎక్కువగా కాఫీ తాగితే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
కాఫీ ఎక్కువగా తాగితే తక్కువగా నిద్రపడుతుంది
కాఫీ వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది
హృదయ స్పందన వేగంగా మారుతుంది
కాఫీ వల్ల కడుపులో గ్యాస్, ఆమ్లత్వం
కాఫీతో డిప్రెషన్, ఆందోళన ఎక్కువ అవుతుంది
కాఫీ అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది
కాఫీ మితంగా తాగితేనే మంచిదంటున్న నిపుణులు
Image Credits: Envato