టమోటాలు ఎక్కువగా తింటే రాళ్లు వస్తాయా?

టమోటాలో ఆక్సలేట్ అనే ఖనిజం ఉంటుంది

కిడ్నీ రాళ్లలో ఈ ఖనిజం చేరుతుంది

టమోటాలు చాలా తక్కువ ఆక్సలేట్ కలిగి ఉంటాయి

ఎక్కువగా కిడ్నీలపై ప్రభావం చూపదు

ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారం తినకూడదు

బచ్చలికూర, బీట్ రూట్, గింజల్లో ఆక్సలేట్‌ అధికం

తక్కువగా టమోటాలు తీసుకుంటే సమస్య ఉండదు

Image Credits: Envato