చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒబేసిటీ ఒకటి
బిజీ లైఫ్ షెడ్యూల్, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలి ఇందుకు కారణం
పురుషులతో పోలిస్తే స్త్రీలే ఈ సమస్య ఎక్కువ
వేగంగా బరువు పెరగడానికి ఐదు కారణాలు ఉన్నాయి
ఫాస్ట్‌గా ఒబేసిటీ బారిన పడటానికి ఆహారపు అలవాట్లు ఓ రీజన్
ముఖ్యంగా పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల..
జంక్ఫుడ్స్ తినడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, వ్యాయామాలకు దూరంగా ఉండటం..
నిద్రలేమి లాంటివి మహిళల్లో అధిక బరువు సమస్యలకు కారణం
Image Credits: Envato