ఎవరెస్ట్‌ మీదుగా విమానాలు ఎగురుతాయా?

ఎగిరి విమానం చూస్తే మన మదిలో ఎన్నో ప్రశ్నలు

ఎవరెస్ట్‌ మీదుగా విమానాలు ఎగరలేవు

శిఖరం పైనుంచి విమానం నడపడం పెద్ద సవాల్‌

ఎవరెస్ట్‌ చుట్టూ గాలివేగం చాలా ఎక్కువగా ఉంటుంది

ఎవరెస్ట్‌ పైనుంచి విమానం నడపడం ఎంతో ప్రమాదం

పర్వతంపై ఆక్సిజన్‌ కూడా దొరకడం కష్టమే

అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ లేకపోతే సమస్య

Image Credits: Envato