ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు ఎందుకు తినకూడదు..?
చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే.. ప్రయోజనాలతో నష్టాలు కూడా ఉన్నాయి.
ఉదయాన్నే అరటిపండ్లు తినడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయి.
కడుపు ఉబ్బరం, కడుపులో తిమ్మిర్లు వస్తాయి.
అరటిపండ్లను ఖాళీ కడుపుతో తింటే మలబద్దకం సమస్య వేధిస్తుంది.
అరటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు మొదలవుతాయి.
అరటిపండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
ఉదయాన్నే ఏదైనా బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత అరటిపండును తినవచ్చు.
రాత్రిపడుకునేముందు కూడా అరటి పండు తినకూడదు.