కొబ్బరి పాలను ముఖానికి ఎందుకు రాసుకుంటారు?
కొబ్బరి చర్మానికి చాలా మేలు చేస్తుంది
కొబ్బరి పాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి
కొబ్బరి పాలు ముడతలను కూడా తగ్గిస్తాయి
నల్లటి మచ్చలను తగ్గించే గుణం ఉంటుంది
ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా మారుతుంది
కొబ్బరిపాలు సహజ మైక్యురైజర్‌గా పని చేస్తాయి
పొడి, నిర్జీవమైన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి
Image Credits: Envato