పిల్లలకు ఇవి నేర్పించట్లేదా?
పిల్లలకు చిన్నప్పటి నుంచే పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి
భోజనం చేసే ముందు కూడా శుభ్రం చేసుకునేలా చూడాలి
మురికి బట్టలు కాకుండా డైలీ శుభ్రం చేసినవి ధరించేలా నేర్పించాలి
క్రమం తప్పకుండా స్నానం అలవాటు చేసుకోవాలి
గోళ్లు పెరిగిన ప్రతీసారి కత్తిరించుకోవాలని చెప్పాలి
బయట నుంచి వచ్చిన తర్వాత తప్పకుండా హ్యాండ్ వాష్ చేసుకోమని నేర్పించాలి
దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతుల అడ్డు పెట్టుకోవాలని నేర్పించాలి
పండ్లు, కూరగాయలను తెచ్చిన వెంటనే కడగాలని చెప్పాలి
రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం నేర్పించాలి
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next