Jaggery With Chana

బెల్లంతో కలిపి శనగలు తింటున్నారా..?

Jaggery With Chana

వేయించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలం

Jaggery With Chana

మంచి పౌష్టికాహారం అంటే శెనగలు, బెల్లం

Jaggery With Chana

అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం

జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని పెంచుతోంది

పెద్దలు, పిల్లలు ఉదయం వీటిని తినాలి

ఎముకలు బలహీనంగా ఉంటే దృఢంగా చేస్తాయి

కడుపు సంబంధిత సమస్యలకు ఉపశమనం

Image Credits: Envato