VitaminB6

విటమిన్ B6 అధికంగా ఉండే ఆహారాలు ఇవే

VitaminB6

జీవక్రియ, నరాల పనితీరు, రోగనిరోధకకు విటమిన్‌ B6 అవసరం

VitaminB6

పసనపండులో అధికంగా విటమిన్‌ B6 ఉంటుంది

VitaminB6

విటమిన్ B6 కూరగాయలలో అధికంగా ఉంటుంది

ఖర్జూరం, అరటిపండ్లు, మామిడి, పైనాపిల్‌ తినాలి

చిక్కుడు గింజల్లో విటమిన్ B6 సంవృద్ధిగా ఉంటుంది

శరీరాని శక్తిని అందించే తృణధాన్యాలలో విటమిన్ B6 ఉంటుంది

విటమిన్ B6కి బంగాళాదుంపలు మంచి మూలం

Image Credits: Envato