నచ్చిన కలర్ బట్టే మీ వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోవచ్చట

ఎరుపు రంగును ఇష్టపడేవారు మాటల్లో చాలా చురుగ్గా ఉంటారు

పసుపు రంగును ఇష్ట పడేవారు మాత్రం ఎప్పుడూ ఆవకాశావాది

తమ కలలను నిజం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు

గులాబీ రంగును ఇష్టపడేవారు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటారు

ఆకుపచ్చ రంగును ఇష్టపడేవారు ఎప్పుడూ చురుగ్గా ఉంటారు

నీలం రంగును ఇష్ట పడేవారు ప్రశాంతంగా, బ్యాలెన్స్‌గా ఉంటారు

నలుపు రంగును ఇష్ట పడేవారు రహస్యంగా, స్వతంత్రంగా ఉంటారు

Image Credits: Envato