దేశంలో చదువుకోని వారు తక్కువ ఉన్నది ఇక్కడే

స్వాతంత్యం తర్వాత దేశంలో ఎన్నో మార్పులు

చదువుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది

కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత 96 శాతం

బిహార్‌లో అత్యల్పంగా అక్షరాస్యత 61.8శాతం

రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్‌- 65.3 శాతం

66.1 శాతంతో మూడోస్థానంలో రాజస్థాన్‌

వివరాలు వెల్లడించిన విద్యా మంత్రిత్వశాఖ

Image Credits: Envato