ఈ ఆహారంతో పిల్లల ఎముకలు బలపడతాయి

ఎముకలు బలంగా ఉంటే పిల్లల ఎదుగుదల

డీ విటమిన్‌ ఉన్న ఆహారం పిల్లలకు ఇవ్వాలి

జున్ను, చేపలలో డీ విటమిన్‌ ఎక్కువ

పిల్లలకు కాల్షియం అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి

పాలు, జున్ను, పెరుగు కాల్షియం పవర్‌హౌస్‌లు

ఆకుకూరలలో విటమిన్‌ కె, మెగ్నీషియం అధికం

డ్రై ఫ్రూట్స్‌ కూడా ఎములకను దృఢంగా చేస్తాయి

Image Credits: Envato