యాలకులు నానబెట్టి టీ చేసుకుంటే ప్రయోజనాలు
యాలకుల టీలో విటమిన్లు A, B6, C, కాల్షియం
యాలకులలో మెగ్నీషియం, జింక్, ఐరన్ అధికం
రాత్రంతా యాలకులను కప్పు నీటిలో నానబెట్టాలి
ఉదయం మరిగించి తాగితే చాలా మంచిది
జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం తగ్గుతాయి
యాలకుల టీలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం అధికం
ఈ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు, మలబద్ధకం ఉండదు
Image Credits: Envato