పచ్చిమామిడి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో వచ్చే వ్యాధులకు చెక్ పెడుతుంది. 

పచ్చిమామిడిలో నీటికంటెంట్ అధికంగా ఉంటుంది. 

ఇందులో ఉండే ఎంజైమ్ లు జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతాయి. గట్ సమస్యలను నివారిస్తాయి.

పచ్చిమామిడి క్రమం తప్పకుండా తీసుకుంటే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. 

పచ్చిమామిడి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

విటమిన్ ఎ, ఫొలేట్ వంటి అవసరమైన పోషకాలన్నీ ఉన్నాయి. వేసవిలో పోషకాహారమని చెప్పవచ్చు. 

పచ్చిమామిడి, పండు మామిడి ఇవన్నీ కూడా టెస్టింగ్ బర్డ్స్ కు రుచిని అందిస్తాయి.