bayleaf81

ఈ ఒక్క ఆకుతో రోగాలన్నీ మాయమంటే నమ్ముతారా!

bayleaf51

ఆహారంలో అనేక ఔషధ గుణాలు కలిగిన బిర్యానీ ఆకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణుల సూచన

bayleaf31

బే ఆకులో పుష్కలమైన పోషకాలు

bayleaf21

గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం

బే ఆకులోని యాంటీఆక్సిడెంట్లతో శరీరంలోని కణాలకు రక్షణ

రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయం

ఈ ఆకుల కషాయంతో దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం

శ్వాసకోశ వ్యవస్థ, ముక్కు దిబ్బడను క్లియర్ చేయడంలో సహాయం