సబ్జా విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు
సబ్జా గింజలను నానబెట్టి తింటే చాలా పోషకాలు
బరువు తగ్గడంలో సబ్జా గింజలు సహాయపడతాయి
సబ్జా గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అధికం
శరీరంలో కొవ్వును కరిగించి, జీవక్రియను పెంచుతాయి
సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి సబ్జా గింజలు మేలు చేస్తాయి
కడుపు చికాకును తగ్గించి, మలినాలను తొలగిస్తాయి
Image Credits: Envato