మీకు తెలుసా? ఈ జంతువులకు ఎముకలే ఉండవట

ఆక్టోపస్ కు ఎముకలు ఉన్నట్లు కనిపించినప్పటికీ ఉండవు. 

ఫ్లాట్ వార్మ్స్ ఒక రకమైన అకశేరుక జంతువు. వీటికి కూడా ఎముకలు ఉండవు. 

సీతాకోకచిలుకలు సున్నితమైన, మ్రుదువైన కీటకాలు. వాటికి కూడా ఎముకలు లేవు. 

జెల్లిఫిష్ సముద్రంలో అందంగా కనిపించే జీవుల్లో ఒకటి. దీనికి కూడా ఎముకలు ఉండవు. 

స్క్విడ్లు కూడా ఎముకలు ఉండవు 

సముద్ర దోసకాయలు ఎముకలు లేని సున్నితమైన జంతువులు. 

సముద్రపు అర్చిన్స్ శరీరం అంతటా గట్టి స్పైక్ లు ఉన్నప్పటికీ వాటికి ఎముకలు లేవు. 

 స్లగ్స్ శరీరాలు ఎముకలు లేకుండా సున్నితంగా సన్నగా ఉంటాయి.